ఏపీ అంతట ఉత్కంఠత

విధాత:ఏపీలో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల ఫలితాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుకోసం ఎంతో ఉత్కంఠతో ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు.గత మంగళవారం జరగాల్సిన విచారణ జడ్జిగారు సెలవులో ఉండటం వలన నేటికి వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే.వేచి చూద్దాం ఇవాళ ఓట్ల లెక్కింపు పై విచారించి తీర్పు వెలువడ పోతుందా లేక మళ్లీ వాయిదా పడనుందా అనేది మధ్యాహ్నం రెండు గంటలకు తెలియనుంది.