ఉత్తరాంధ్ర , రాయలసీమకు పిడుగు హెచ్చరికలు
విశాఖ జిల్లా:మాడుగుల, చీడికాడ, దేవరపల్లి, పాడేరు, హుకుంపేట, అనంతగిరి, చోడవరం, సబ్బవరం, కె.కోటపాడు, అనకాపల్లి, కశింకోట విజయనగరం జిల్లా:విజయనగరం, జామి, కొత్తవలస, లక్కవరపుకోట, శృంగవరపుకోట, గంట్యాడ, బొందపల్లి, గుర్ల, గరివిడి, మెరకముడిదం, సీతానగరం, పార్వతీపురం, కురుపాం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, తేర్లాం శ్రీకాకుళం జిల్లా:గంగువారి సిగడాం, సరుబుజ్జిలి, జలుమూరు, లక్ష్మీనర్సంపేట, హీరామండలం, కొత్తూరు, పలాస, నందిగం, పాలకొండ, రాజాం మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు ఉధృతంగా పడే అవకాశం ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, […]

విశాఖ జిల్లా:మాడుగుల, చీడికాడ, దేవరపల్లి, పాడేరు, హుకుంపేట, అనంతగిరి, చోడవరం, సబ్బవరం, కె.కోటపాడు, అనకాపల్లి, కశింకోట
విజయనగరం జిల్లా:విజయనగరం, జామి, కొత్తవలస, లక్కవరపుకోట, శృంగవరపుకోట, గంట్యాడ, బొందపల్లి, గుర్ల, గరివిడి, మెరకముడిదం, సీతానగరం, పార్వతీపురం, కురుపాం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, తేర్లాం
శ్రీకాకుళం జిల్లా:గంగువారి సిగడాం, సరుబుజ్జిలి, జలుమూరు, లక్ష్మీనర్సంపేట, హీరామండలం, కొత్తూరు, పలాస, నందిగం, పాలకొండ, రాజాం
మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు ఉధృతంగా పడే అవకాశం ఉంది.
పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.సురక్షితమైన భవనాల్లో ఆశ్రయంపొందండి.
కె.కన్నబాబు, కమిషనర్ విపత్తుల శాఖ