విధాత:గత ఏడాది అమరుడైన జవాన్,లాన్స్ నాయక్ లావేటి ఉమామహేశ్వరరావు భార్య నిరోషా కు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.ఐదు రోజుల క్రితమే ఆమె కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా అందజేసిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్.