ఇంద్రకీలాద్రిపై చేతివాటం

విధాత‌: అమ్మవారికి 10,116 రూపాయలు విరాళంగా ఇచ్చిన ఒక భక్తుడికి రికార్డ్ అసిస్టెంట్ ఉమామహేశ్వరరావు నగదు తీసుకుని100 రూపాయలకే రశీదు ఇచ్చాడు.దీంతో ఆ భ‌క్తుడు బాండ్ కోసం ఈఓ ని కలవ‌గా నగదు గోల్ మాల్ విష‌యం వెలుగులోకి వచ్చింది.నగదు గోల్ మాల్ చేసిన రికార్డు అసిస్టెంట్ ఉమామహేశ్వర్రావును ఈఓ భ్రమరాంబ సస్పెండ్ చేశారు.