వైఎస్ వివేకా హత్య:74 వ రోజు కొనసాగుతున్న సీబీఐ విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో 74 వ రోజు కొనసాగుతున్న సీబీఐ విచారణ… విధాత:కడప కేంద్ర కారాగార అతిథి గృహంలో కొనసాగుతున్న సీబీఐ విచారణ.వివేకా కుమార్తె సునీతారెడ్డి హైకోర్టు పిటిషన్ లో పేర్కొన్న పలువురు అనుమానితు లను విచారిస్తున్న సీబీఐ.సునీల్ యాదవ్ బంధువు భరత్ యాదవ్ సీబీఐ విచారణకు హాజరు.పులివెందుల ఆర్.అండ్.బి అతిథి గృహంలో విచారణ నిలిపివేత.కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ కేంద్రంగా కొనసాగుతున్న విచారణ.సునీల్ యాదవ్ ను కస్టడిలోకి కోరే అవకాశం.నార్కో […]

వైఎస్ వివేకా హత్య:74 వ రోజు కొనసాగుతున్న సీబీఐ విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో 74 వ రోజు కొనసాగుతున్న సీబీఐ విచారణ…

విధాత:కడప కేంద్ర కారాగార అతిథి గృహంలో కొనసాగుతున్న సీబీఐ విచారణ.వివేకా కుమార్తె సునీతారెడ్డి హైకోర్టు పిటిషన్ లో పేర్కొన్న పలువురు అనుమానితు లను విచారిస్తున్న సీబీఐ.సునీల్ యాదవ్ బంధువు భరత్ యాదవ్ సీబీఐ విచారణకు హాజరు.పులివెందుల ఆర్.అండ్.బి అతిథి గృహంలో విచారణ నిలిపివేత.కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ కేంద్రంగా కొనసాగుతున్న విచారణ.సునీల్ యాదవ్ ను కస్టడిలోకి కోరే అవకాశం.నార్కో అనాలసిస్ పరీక్షల పీటీషన్ పై 27న విచారణ.నిన్న నాలుగు గంటల పాటు సీబీఐ అధికారులతో వివేకా కుమార్తె సుధీర్ఘ చర్చ.పలు అంశాలపై సీబీఐ అధికారులకు వివరించినట్లు సమాచారం.