Breaking: దసరా సెలవుల కుదింపు..?

విధాత, హైదరాబాద్: దసరా సెలవులను ప్రభుత్వం కుదించాలని SCERT విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపింది. దసరా సెలవులు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు అని మొదట నిర్ణయించిన సంగతి తెలిసిందే. SCERT ప్రతిపాదనల మేరకు అక్టోబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సెలవులు కుదించే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై స్పందించిన విద్యాశాఖ గతంలో ప్రకటించిన విధంగానే ఈ నెల 26 నుంచి వచ్చే […]

Breaking: దసరా సెలవుల కుదింపు..?

విధాత, హైదరాబాద్: దసరా సెలవులను ప్రభుత్వం కుదించాలని SCERT విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపింది. దసరా సెలవులు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు అని మొదట నిర్ణయించిన సంగతి తెలిసిందే.

SCERT ప్రతిపాదనల మేరకు అక్టోబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సెలవులు కుదించే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే దీనిపై స్పందించిన విద్యాశాఖ గతంలో ప్రకటించిన విధంగానే ఈ నెల 26 నుంచి వచ్చే నెల 9 వరకు సెలవులు కొనసాగుతాయని సెల‌వుల్లో ఎలాంటి మార్పు లేద‌ని ప్ర‌క‌టించింది.