స‌మంత రేంజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదుగా.. ఆ పార్ట్ చూపించినందుకు అంత డిమాండ్ చేసిందా..!

స‌మంత రేంజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదుగా.. ఆ పార్ట్ చూపించినందుకు అంత డిమాండ్ చేసిందా..!

స‌మంత రూత్ ప్ర‌భు.. ఈ అమ్మ‌డు ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపేసింది. స్టార్ హీరోల‌తో జ‌త క‌డుతూ ఎన్నో సూప‌ర్ హిట్స్ అందుకుంది. కాని ప్ర‌స్తుతం స‌మంత పరిస్థితి అప్ప‌ట్లా లేదు. విడాకుల‌తో డిప్రెష‌న్‌లోకి వెళ్లిన ఈ అమ్మ‌డికి కొద్ది రోజుల త‌ర్వాత మ‌యోసైటిస్ అని తేలింది. దీంతో పూర్తిగా డీలా ప‌డింది సామ్. అయితే ఇప్పుడు అనారోగ్యం నుండి కోలుకునేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తుంది. సినిమాల‌కి కూడా ఏడాది పాటు బ్రేక్ ఇచ్చింది. ఆయుర్వేద ప‌ద్ద‌తి ద్వారా మ‌యోసైటిస్ నుండి బ‌య‌ట‌ప‌డే ప్ర‌య‌త్నం చేస్తుంది సామ్. సమంత చివ‌రిగా ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. అయితే ఇందులో విజయ్ దేవరకొండతో రొమాన్స్ మాత్రం హ‌ద్దులు దాటేలా చేసింది. దీంతో ఆమెని తెగ ట్రోల్ కూడా చేశారు.

సినిమాల‌కి దూరంగా ఉంటున్న స‌మంత సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. త‌న అంద‌చందాల‌ని చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపేలా ఫొటో షూట్స్ చేస్తుంది. తాజాగా సమంత ఓ మ్యాగజైన్ కోసం హాట్ ఫోటో షూట్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌పర‌చింది. ఆ ఫొటో షూట్‌లో స‌మంత హద్దులు మీరి మరి గ్లామ‌ర‌స్ షో చేసింద‌ని చెప్పాలి. ఆమె బ్యాక్ లెస్ అందాలు, బ్రా లెస్ అందాలతో పాటు.. బికినీలో దర్శనం ఇవ్వ‌డంతో చాలా మంది అభిమానులు హ‌ర్ట్ అయ్యారు. స‌మంత ఎందుకు ఇటీవ‌లి కాలంలో ఇంతగా రెచ్చిపోతుంద‌ని వాపోతున్నారు. అయితే బ్రా లేకుండా స‌మంత ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు చూపించి…. కుర్రాళ్లకు హీట్ పెంచ‌గా, ప్ర‌స్తుతం ఈ పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

లూయిస్ విట్టన్ బ్రాండ్ కి చెందిన రూ. 5 లక్షల విలువ చేసే ఓ డ్రెస్లో సమంత త‌న వీపు చూపిస్తూ ఇచ్చిన పోజు ప్ర‌తి ఒక్క‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఆ ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా క్ష‌ణాల‌లో ఆ పిక్ వైర‌ల్ అయింది. అయితే సమంత అలా తన అందాలు చూపిస్తూ.. చేసినా ఫోటోషూట్ కు రూ.20లక్షలకు పైగానే ఛార్జ్ చేసిందని సమాచారం. జస్ట్ ఫోటో షూట్ కు ఇంత మొత్తం ఇవ్వడం ఏంటని కొంద‌రు నోరెళ్ల‌పెడుతున్నారు. కాగా స‌మంత ఒక్క ప్రమోషనల్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి రూ. 15-20 లక్షలు తీసుకుంటారని గ‌తంలో ప్ర‌చారం చేసిన విష‌యం తెలిసిందే.