జాతీయ సమైక్యతా దినోత్సవం.. నేడు ప్రభుత్వ సెలవు

విధాత, హైదరాబాద్: తెలంగాణలో శనివారం (నేడు) సెలవుదినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు శనివారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మూతపడనున్నాయి

జాతీయ సమైక్యతా దినోత్సవం.. నేడు ప్రభుత్వ సెలవు

విధాత, హైదరాబాద్: తెలంగాణలో శనివారం (నేడు) సెలవుదినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆదేశాలమేరకు శనివారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మూతపడనున్నాయి