ముంబై డ్రగ్స్ మాఫియాతో రకుల్‌ప్రీత్ సింగ్.. కొనసాగుతున్న ఈడీ విచారణ
విధాత,హైదరాబాద్: సమన్ల తేదీ కంటే 3 రోజుల ముందే ఈడీ విచారణకు రకుల్‌ప్రీత్ సింగ్.. ముంబై డ్రగ్స్ మాఫియాతో ఉన్న ఆధారాలను చూపి ప్రశ్నిస్తున్న ఈడీ.. బ్యాంకు ఖాతాల వివరాలను సమర్పించాలని రకుల్‌ను కోరిన అధికారులు.