చిరంజీవి ఇంట్లో సమావేశమైన తెలుగు సినీ ప్రముఖులు

విధాత:ఈ నెలాఖరున ఏపి సిఎం జగన్ తో భేటీ నేపథ్యంలో సిని ఇండస్ట్రీ సమస్యల పై చర్చించిన సిని ప్రముఖులు.సిని ప్రముఖులను స్వయంగా తన ఇంటికి ఆహ్వానించిన మెగా స్టార్ చిరంజీవి.నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్,డి సురేష్ బాబు,దిల్ రాజు,ఎన్వీ ప్రసాద్, మైత్రి మూవీస్ రవి ప్రసాద్, సుప్రియ, ఆర్ నారాయణమూర్తి, సీకళ్యాణ్, కొరటాల శివ, వివి వినాయక్ తో పాటు తదితర నిర్మాతలు దర్శకులు హాజరు.బి సి సెంటర్స్ లో టిక్కెట్ రేట్లు ,విద్యుత్ టారిఫ్, […]

చిరంజీవి ఇంట్లో సమావేశమైన తెలుగు సినీ ప్రముఖులు

విధాత:ఈ నెలాఖరున ఏపి సిఎం జగన్ తో భేటీ నేపథ్యంలో సిని ఇండస్ట్రీ సమస్యల పై చర్చించిన సిని ప్రముఖులు.సిని ప్రముఖులను స్వయంగా తన ఇంటికి ఆహ్వానించిన మెగా స్టార్ చిరంజీవి.నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్,డి సురేష్ బాబు,దిల్ రాజు,ఎన్వీ ప్రసాద్, మైత్రి మూవీస్ రవి ప్రసాద్, సుప్రియ, ఆర్ నారాయణమూర్తి, సీకళ్యాణ్, కొరటాల శివ, వివి వినాయక్ తో పాటు తదితర నిర్మాతలు దర్శకులు హాజరు.బి సి సెంటర్స్ లో టిక్కెట్ రేట్లు ,విద్యుత్ టారిఫ్, సిని కార్మికులకు,థియేటర్ కార్మికుల,పలు సమస్యల పై చర్చించిన సిని పెద్దలు.