నకిలీ మావోయిస్టులు అరెస్ట్
విధాత: తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలంలో నకిలీ మావోయిస్టులు పేరిట డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎటపాక పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.