కృష్ణలంక లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం
విధాత: విజయవాడ నగరంలోని కృష్ణలంక లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృస్టించింది.చేతన్ రెడ్డి అనే యువకునిపై బ్లేడ్లతో దాడి చేశారు.యువకునికి తీవ్రగాయాలు కావటంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.