నెల్లూరులో గ్యాస్ లీక్, ముగ్గురు మృతి
విధాత:ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో మంగళవారం గ్యాస్ లీకేజీ అయ్యింది. దీంతో ముగ్గురు మరణించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన వింజమూరు మండలం చండ్రపడియాల వద్ద ఉన్న ఓ పరిశ్రమలో చోటు చేసుకుంది. గ్యాస్ లీకేజీతో ఊపిరాడక ముగ్గురు ప్రాణాలు వదిలారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో దవాఖానకు తరలించగా.. బాధితుడు చికిత్స పొందుతున్నాడు. అయితే, గ్యాస్‌కు లీకేజీకి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

విధాత:ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో మంగళవారం గ్యాస్ లీకేజీ అయ్యింది. దీంతో ముగ్గురు మరణించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన వింజమూరు మండలం చండ్రపడియాల వద్ద ఉన్న ఓ పరిశ్రమలో చోటు చేసుకుంది.
గ్యాస్ లీకేజీతో ఊపిరాడక ముగ్గురు ప్రాణాలు వదిలారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో దవాఖానకు తరలించగా.. బాధితుడు చికిత్స పొందుతున్నాడు. అయితే, గ్యాస్‌కు లీకేజీకి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.