కోఠిలో భారీ అగ్నిప్ర‌మాదం

విధాత‌(హైద‌రాబాద్): న‌గ‌రంలోని కోఠి హనుమాన్ టేక్డిలోని న‌కోడా కాంప్లెక్స్‌లో సోమ‌వారం మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. కాంప్లెక్స్‌లోని అన్ని షాపుల‌కు మంట‌లు వ్యాపించాయి. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసేందుకు య‌త్నిస్తోంది. ఈ కాంప్లెక్స్‌లో బ‌ట్ట‌లు, ఆప్టిక‌ల్స్, ప్లాస్టిక్ సామాను దుకాణాలు ఉన్నాయి. భారీగా ఆస్తి న‌ష్టం సంభ‌వించింది. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

కోఠిలో భారీ అగ్నిప్ర‌మాదం

విధాత‌(హైద‌రాబాద్): న‌గ‌రంలోని కోఠి హనుమాన్ టేక్డిలోని న‌కోడా కాంప్లెక్స్‌లో సోమ‌వారం మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. కాంప్లెక్స్‌లోని అన్ని షాపుల‌కు మంట‌లు వ్యాపించాయి.

ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసేందుకు య‌త్నిస్తోంది. ఈ కాంప్లెక్స్‌లో బ‌ట్ట‌లు, ఆప్టిక‌ల్స్, ప్లాస్టిక్ సామాను దుకాణాలు ఉన్నాయి. భారీగా ఆస్తి న‌ష్టం సంభ‌వించింది. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.