భార్య పుట్టింటికి వెళ్ళిందని భర్త ఆత్మహత్య యత్నం

విధాత‌: కృష్ణాజిల్లా,నందిగామ మండలం అంబరు పేట గ్రామానికి చెందిన నాగరాజు భార్య పుట్టింటికి వెళ్ళిందని మనస్తాపంతో ఆత్మహత్య యత్నం చేశాడు.గొడవపడి అలిగి భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందిన నాగరాజు పురుగుమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.దీంతో బంధువులు వెంట‌నే నందిగామ ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు,ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ తరలించిన వైద్యులు.