ఇద్దరు అంతర్ జిల్లా దొంగలు అరెస్ట్

విధాత‌: ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను ఖమ్మం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.అంతర్ జిల్లా దొంగల ఇద్దరు పాత నేరస్థులైన భరత్ కుమార్ శర్మ,మహేష్ గా గుర్తించిన పోలీసులు.ఖమ్మం రూరల్ మండలం తో పాటు నిజామాబాద్,హైదరాబాద్ కీసర లో పలు దొంగతనాలకు పాల్పడిన వీరినుండి రూ.14 లక్షల విలువచేసే 27 తులాల బంగారం, వెండి రికవరీ చేసి ఇరువురిని రిమాండ్ కు తరలించిన ఖమ్మం రూరల్ పోలీసులు.