తెనాలిలో రౌడీషీటర్ హల్‎చల్

విధాత,గుంటూరు: తెనాలిలో రౌడీషీటర్ హల్‎చల్ చేశాడు. తెనాలి ముత్తంశెట్టిపాలెం కబేలా వంతెన వద్ద కత్తిపట్టుకుని హంగామా చేశాడు. అంతేకాదు..మారిస్‎పేటకు చెందిన రవితేజ అనే వ్యక్తిపై కత్తితో దాడికి యత్నించాడు.అయితే రౌడీషీటర్‎ను తనపై దాడి చేస్తాడని రవితేజ ముందుగానే పసిగట్టి తప్పించుకున్నాడు.దీంతో రవితేజకు ప్రాణపాయ స్థితిని నుంచి భయటపడ్డాడు. ఈఘటనపై పోలీసులకు రవితేజ ఫిర్యాదు చేశాడు.రౌడీషీటర్‎ను పోలీసులు అరెస్ట్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.