మానసిక వికలాంగ బాలుడి పై లైంగిక దాడి

విధాత‌: విజయనగరం,బొండపల్లి మండల కేంద్రంలో అమానుషం.ఓ మానసిక వికలాంగ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన దువ్వయ్య అనే వ్యక్తి.డబ్బులు ఆశచూపి,లోబర్చుకున్న దువ్వయ్య బాలుడితో అసభ్యకరమైన రీతిలో లైంగిక దాడి చేశాడు.విషయం తెలుసుకున్న యువకులు దువ్వయ్యను నిలదీయ‌గా విషయాన్ని బయటకు పొక్కకుండా రాజీ చేసేందుకు యత్నం.