క‌రోనా వ‌చ్చింద‌ని భార్య‌ను క‌డ‌తేర్చిన భ‌ర్త‌

విధాత‌(నెల్లూరు జిల్లా): ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బంధాల‌ను, అనుబంధాల‌ను మాత్ర‌మే దూరం చేస్తూ వ‌చ్చింది. ఇప్ప‌డు ఏకంగా మాన‌వ‌త్వాన్ని చంపేస్తోంది. ఇందుకు నిలువెత్తు సాక్ష‌మే కావలి ఘ‌ట‌న‌. క‌రోనా భ‌యం ఓ భార్య‌ను భ‌ర్త చంపేలా చేసింది. నెల్లూరు జిల్లా, కావలి పట్టణం 40వ వార్డు, గోరింకపాలెం వీధిలో అనూరాధ(30) ఆమె భ‌ర్త వాయునందన నివాసం ఉంటున్నారు. స్థానికం రూ. 10కి భోజ‌నం విక్ర‌యిస్తూ జీవనం సాగిస్తున్నారు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలోకి క‌రోనా మృత్యువులా దాపురించింది. […]

క‌రోనా వ‌చ్చింద‌ని భార్య‌ను క‌డ‌తేర్చిన భ‌ర్త‌

విధాత‌(నెల్లూరు జిల్లా): ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బంధాల‌ను, అనుబంధాల‌ను మాత్ర‌మే దూరం చేస్తూ వ‌చ్చింది. ఇప్ప‌డు ఏకంగా మాన‌వ‌త్వాన్ని చంపేస్తోంది. ఇందుకు నిలువెత్తు సాక్ష‌మే కావలి ఘ‌ట‌న‌. క‌రోనా భ‌యం ఓ భార్య‌ను భ‌ర్త చంపేలా చేసింది. నెల్లూరు జిల్లా, కావలి పట్టణం 40వ వార్డు, గోరింకపాలెం వీధిలో అనూరాధ(30) ఆమె భ‌ర్త వాయునందన నివాసం ఉంటున్నారు.

స్థానికం రూ. 10కి భోజ‌నం విక్ర‌యిస్తూ జీవనం సాగిస్తున్నారు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలోకి క‌రోనా మృత్యువులా దాపురించింది. రెండు రోజుల క్రితం అనూరాధ క‌రోనా బారిన ప‌డింది. దీంతో ఆమె భ‌ర్త వాయునందన క‌త్తిలో భార్య చేతులు న‌రికి దారుణంగా హ‌త్య చేశాడు. ఇలాంటి వారు కూడా ఉంటారా అని ప‌లువురు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.