తాగుబోతుని కాపాడ‌బోయి ఇద్ద‌రు మృతి

విధాత‌: కృష్ణా జిల్లా,జి.కొండూరు మండలం ముత్యాలంపాడులో విషాదం నెల‌కొంది.ఒకరిని కాపాడబోయి ఇద్దరు మృతి చెందారు.మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకుంటానని చేరువు లోకి దూకిన పచ్చిగోళ్ళ ప్రవీణ్ అనే యువకుడు.అత‌నిని రక్షించడానికి చెరువులోకి దిగిన ఇద్దరు వ్యక్తులు.ఈ ఘటనలో చిలపరపు నాని (19) అనే వ్యక్తి మృతి.పచ్చిగోళ్ళ చిన్న కోటేశ్వరరావు అనే వ్యక్తి గల్లంతు (34).మద్యం మత్తులో చెరువులోకి దూకిన పచ్చిగోల్ల ప్రవీణ్ కు ఈత రావడంతో సురక్షితం.ఈత రాక గలైంతయిన పచ్చిగోళ్ళ చిన్న, మృతి చెందిన కోటేశ్వరరావు […]

తాగుబోతుని కాపాడ‌బోయి ఇద్ద‌రు మృతి

విధాత‌: కృష్ణా జిల్లా,జి.కొండూరు మండలం ముత్యాలంపాడులో విషాదం నెల‌కొంది.ఒకరిని కాపాడబోయి ఇద్దరు మృతి చెందారు.మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకుంటానని చేరువు లోకి దూకిన పచ్చిగోళ్ళ ప్రవీణ్ అనే యువకుడు.అత‌నిని రక్షించడానికి చెరువులోకి దిగిన ఇద్దరు వ్యక్తులు.ఈ ఘటనలో చిలపరపు నాని (19) అనే వ్యక్తి మృతి.పచ్చిగోళ్ళ చిన్న కోటేశ్వరరావు అనే వ్యక్తి గల్లంతు (34).మద్యం మత్తులో చెరువులోకి దూకిన పచ్చిగోల్ల ప్రవీణ్ కు ఈత రావడంతో సురక్షితం.ఈత రాక గలైంతయిన పచ్చిగోళ్ళ చిన్న, మృతి చెందిన కోటేశ్వరరావు లు.కోటేశ్వరరావు మృతదేహం లభ్యం, చిన్న మృతదేహం కోసం గాలిస్తున్న పోలీసులు గ్రామస్థులు.ఒకరిని రక్షించడానికి దిగి ఇద్దరు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు నెల‌కొన్నాయి.కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబ సభ్యులు.