మైనర్ బాలికను గర్భిణీని చేసిన మేన మామ‌

విధాత‌: కళ్యాణదుర్గం పట్టణంలో దారుణం చోటు చేసుకుంది.14 ఏళ్ల మైనర్ బాలికను త‌న మేన మామ28 గర్భిణీని చేశాడు.బాలిక అనారోగ్యంగా ఉండ‌గా త‌ల్లితండ్రులు ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా బాలిక 11 వారాల గర్భిణీ అని వైద్యుల నిర్ధారించారు.దీంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.