ప్రాణం తీసిన అక్ర‌మ సంబంధం

విధాత‌: కడప జిల్లా,చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవుని కడప లో యశోద (29) అనే వివాహిత దారుణ హత్యకు గుర‌య్యింది.మృతురాలుకు 10 సంవత్సరాల క్రితం జయశంకర్ అనే వ్యక్తి తో వివాహం అయ్యి..ఇద్దరు పిల్లలు ఉన్నారు.నాలుగు సంవత్సరాల నుంచి మసాపేట కు చెందిన నిత్యా పూజయ్య (అలియజ్) సురేష్ అనే వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకుంది.దీని కార‌ణంగా భర్తను , ఇద్దరు పిల్లలను వదిలేసిన వైనం.నిత్యా పూజయ్య ను వివాహం చేసుకోమని అడ‌గ‌డంతో […]

ప్రాణం తీసిన అక్ర‌మ సంబంధం

విధాత‌: కడప జిల్లా,చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవుని కడప లో యశోద (29) అనే వివాహిత దారుణ హత్యకు గుర‌య్యింది.మృతురాలుకు 10 సంవత్సరాల క్రితం జయశంకర్ అనే వ్యక్తి తో వివాహం అయ్యి..ఇద్దరు పిల్లలు ఉన్నారు.నాలుగు సంవత్సరాల నుంచి మసాపేట కు చెందిన నిత్యా పూజయ్య (అలియజ్) సురేష్ అనే వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకుంది.దీని కార‌ణంగా భర్తను , ఇద్దరు పిల్లలను వదిలేసిన వైనం.నిత్యా పూజయ్య ను వివాహం చేసుకోమని అడ‌గ‌డంతో ఇద్దరి మధ్యన ఘర్షణ…యశోధను ముఖం మీద దిండు పెట్టి ఊపిరి ఆడకుండా హత్య చేసిన నిత్యా పూజయ్య..