Covid | దేశంలో కొత్తగా 7,830 కరోనా కేసులు
విధాత: దేశంలో కొన్నిరోజులుగా కరోనా (covid) కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం అన్నిరాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు దేశంలో కొత్తగా 7,830 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 4, 692 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 40,215 పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.65 శాతానికి పెరిగింది

విధాత: దేశంలో కొన్నిరోజులుగా కరోనా (covid) కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం అన్నిరాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు దేశంలో కొత్తగా 7,830 కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా నుంచి మరో 4, 692 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 40,215 పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.65 శాతానికి పెరిగింది