Tv Movies: లక్కీ భాస్కర్, RRR, పిండం, రంగస్థలం డిమాంటే కాలనీ2 మరెన్నో.. మార్చి2, ఆదివారం టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies: రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంకా చాలా ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. మార్చి2, ఆదివారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో 70కి పైగానే సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వాటిలో లక్కీ భాస్కర్, ఊరు పేరు భైరవకోన, పిండం, డిమాంటే కాలనీ2 వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటు ఆదిత్య 369, పురుషోత్తముడు, ఆచార్య, సర్పాట్ట, F2, రంగస్థలం, ఆదికేశవ, RRR, క్రాక్, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, లాహిరి లాహిరిలో, సుప్రీమ్, జిల్, పక్కా కమర్షియల్ వంటి సినిమాలు జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు విజిల్
మధ్యాహ్నం 12 గంటలకు పురుషోత్తముడు
మధ్యాహ్నం 3 గంటలకు 118
సాయంత్రం 6 గంటలకు ఆచార్య
రాత్రి 9.30 గంటలకు రెడ్
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు నీలాంబరి
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు మల్లెపువ్వు
తెల్లవారుజాము 4.30 గంటలకు తొట్టిగ్యాంగ్
ఉదయం 7 గంటలకు స్టేట్ రౌడీ
ఉదయం 10 గంటలకు రాజుభాయ్
మధ్యాహ్నం 1 గంటకు జిల్
సాయంత్రం 4గంటలకు ఆటాడిస్తా
రాత్రి 7 గంటలకు ఆయోధ్య రామయ్య
రాత్రి 10 గంటలకు బ్రహ్మచారి
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు అష్టాచమ్మా
ఉదయం 9 గంటలకు గోదావరి
మధ్యాహ్నం 12 గంటలకు ఊరు పేరు భైరవకోన
మధ్యాహ్నం 3.30 గంటలకు డిమాంటే కాలనీ2
సాయంత్రం 6 గంటలకు సూపర్ సీరియల్ చాంఫియన్ షిప్
రాత్రి 10 గంటలకు పిండం
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు బొమ్మరిల్లు
తెల్లవారుజాము 3 గంటలకు అ ఆ
ఉదయం 7 గంటలకు వర్ణ
ఉదయం 9 గంటలకు నేను లోకల్
మధ్యాహ్నం 12 గంటలకు ఇంద్ర
మధ్యాహ్నం 3 గంటలకు సుప్రీమ్
సాయంత్రం 6 గంటలకు శివ లింగ
రాత్రి 9 గంటలకు పల్నాడు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు సింహాద్రి
ఉదయం 10 గంటలకు ఆదిత్య 369
రాత్రి 10.30 గంటలకు ఆదిత్య 369
ఈ టీవీ లైఫ్ (E TV lIFE)
మధ్యాహ్నం 12 గంటలకు కురుణించిన కనకదుర్గ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9గంటలకు వినోదం
మధ్యాహ్నం 12 గంటలకు దొంగమొగుడు
సాయంత్రం 6.30 గంటలకు లాహిరి లాహిరిలో
రాత్రి 10.30 గంటలకు ఖైదీ నం786
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1గంటకు అమ్మో ఒకటో తారీఖు
ఉదయం 7 గంటలకు బాబు
ఉదయం 10 గంటలకు అభిమానవంతులు
మధ్యాహ్నం 1 గంటకు ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య
సాయంత్రం 4 గంటలకు దీర్ఘ సుమంగళీ భవ
రాత్రి 7 గంటలకు శ్రీవారికి ప్రేమలేఖ
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు జనతా గ్యారేజ్
తెల్లవారుజాము 2 గంటలకు 24
తెల్లవారుజాము 5 గంటలకు మహానటి
ఉదయం 8 గంటలకు క్రాక్
ఉదయం 11 గంటలకు స్టార్ మా పరివారం (ఈవెంట్)
మధ్యాహ్నం 1గంటకు RRR
సాయంత్రం 4 గంటలకు ఆదికేశవ
సాయంత్రం 6 గంటలకు లక్కీ భాస్కర్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు షాక్
తెల్లవారుజాము 3 గంటలకు ఒక్కడే
ఉదయం 7 గంటలకు 90ML
ఉదయం 9 గంటలకు పసలపూడి వీరబాబు
ఉదయం 12 గంటలకు సింగం3
మధ్యాహ్నం 3 గంటలకు పక్కా కమర్షియల్
సాయంత్రం 6 గంటలకు రంగస్థలం
రాత్రి 9 గంటలకు F2
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు ఆవారా
తెల్లవారుజాము 2.30 గంటలకు అదృష్టవంతుడు
ఉదయం 6 గంటలకు ఓ పిట్టకథ
ఉదయం 8 గంటలకు గౌతమ్ SSC
ఉదయం 11 గంటలకు ఎందుకంటే ప్రేమంట
మధ్యాహ్నం 2 గంటలకు రంగం
సాయంత్రం 5 గంటలకు సర్పాట్ట
రాత్రి 8 గంటలకు యమదొంగ
రాత్రి 11 గంటలకు గౌతమ్ SSC