తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ

తెలంగాణ ప్రభుత్వం మరోసారి భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. మొత్తం 26 మంది అధికారులకు స్థాన చలనం కల్పిస్తూ పోస్టింగ్ లు కేటాయించింది

తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ

– 26 మందికి స్థానచలనం

విధాత: తెలంగాణ ప్రభుత్వం మరోసారి భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. మొత్తం 26 మంది అధికారులకు స్థాన చలనం కల్పిస్తూ పోస్టింగ్ లు కేటాయించింది.

బెనహర్ మహేశ్ దత్ – మైన్స్ అండ్ జియాలజీ పర్సనల్ సెక్రటరీ

అహ్మద్ నదీమ్ – ప్రణాళికా సంఘం పర్సనల్ సెక్రటరీ

రాహుల్ బొజ్జా  – ఇరిగేషన్‌ శాఖ కార్యదర్శి

స్మితా సబర్వాల్ – ఫైనాన్స్ కమిషన్ మెంబర్ కార్యదర్శి

ఏ శరత్ – గిరిజన శాఖ కార్యదర్శి

డీ విద్య – డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్టేట్ నోడల్ ఆఫీసర్

హరిచందన దాసరి – నల్లగొండ కలెక్టర్‌

భారతీ హోళికేరి – ఆర్కియాలజీ డైరెక్టర్

కే శశాంక – రంగారెడ్డి కలెక్టర్

అద్వైత్ కుమార్ సింగ్ – మహబూబాబాద్ కలెక్టర్

చిట్టెం లక్ష్మి – తెలంగాణ డెయిరీ డెవలప్ మెంట్ మేనేజింగ్ డైరెక్టర్

ఎస్ కృష్ణ ఆదిత్య – కార్మిక శాఖ డైరెక్టర్

ఆయేషా మస్రత్ ఖానమ్ – మైనార్టీ రెసిడెన్సియల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ

సంగీతా సర్వే సత్యనారాయణ – సీఎంవో సంయుక్త కార్యదర్శి

వల్లూరు క్రాంతి – సంగారెడ్డి కలెక్టర్

బీఎం సంతోష్ – జోగులాంబ గద్వాల కలెక్టర్

అభిలాష అభినవ్ – జీహెచ్ఎంసీ కమిషనర్

పీ కదిరవన్ – హైదరాబాద్ అడిషనల్ కమిషనర్

బీ వెంకటేశం – బీసీ వెల్ఫేర్ పర్సనల్ సెక్రటరీ

సందీప్ కుమార్ సుల్తానియా – పీఆర్ అండ్ ఆర్డీ సెక్రటరీ

జ్యోతి బుద్దా ప్రకాశ్ – పోస్ట్ ఆఫ్ మెంబర్ సెక్రటరీ

ఎం రఘునందన రావు – పొలిటికల్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ

ఎం ప్రశాంతి – ఆయుష్ డైరెక్టర్

డీ కృష్ణా భాస్కర్ – ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ స్పెషల్ సెక్రటరీ

ఆర్వీ కర్ణన్ – పీఎస్ఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్

ఎం హరిత – కోఆపరేటివ్ సొసైటీస్ డైరెక్టర్