Suryapet |పెళ్లి బారాత్‌లో విషాదం.. కారు డోరులో నలిగి బాలిక మృతి
విధాత: పెళ్లి బారాత్ వేడుకలో కారు డోరులో బాలిక మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట (Suryapet) జిల్లా అనంతగిరి మండలం బొజ్జగూడెం తండాలో పెళ్లి వేడుకలో పెళ్లి కూతురితో పాటు బానోత్ ఇంద్రజ (9) కారులో కూర్చుని బారాత్ చూస్తుండగా డోర్ గ్లాస్ కు మధ్య తల ఇరుక్కుని ఊపిరాడక మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి.

విధాత: పెళ్లి బారాత్ వేడుకలో కారు డోరులో బాలిక మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట (Suryapet) జిల్లా అనంతగిరి మండలం బొజ్జగూడెం తండాలో పెళ్లి వేడుకలో పెళ్లి కూతురితో పాటు
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
బానోత్ ఇంద్రజ (9) కారులో కూర్చుని బారాత్ చూస్తుండగా డోర్ గ్లాస్ కు మధ్య తల ఇరుక్కుని ఊపిరాడక మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి.