BIBINAGAR | ఫోన్ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు
BIBINAGAR | విధాత: ఫోన్ జారీ పోయిందని పట్టుకునే ప్రయత్నంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన బీబీనగర్- పగిడిపల్లి రైల్వే మార్గంలో చోటుచేసుకుంది. చేతిలో నుంచి ఫోన్ జారీ పడిపోతున్న క్రమంలో యువకుడు శాతవాహన ట్రైన్ కింద పడి మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

BIBINAGAR |
విధాత: ఫోన్ జారీ పోయిందని పట్టుకునే ప్రయత్నంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన బీబీనగర్- పగిడిపల్లి రైల్వే మార్గంలో చోటుచేసుకుంది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
చేతిలో నుంచి ఫోన్ జారీ పడిపోతున్న క్రమంలో యువకుడు శాతవాహన ట్రైన్ కింద పడి మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.