ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ అధినేత అబూ అల్‌ హసన్ హతం

విధాత‌: ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ అధినేత అబూ అల్‌ హసన్‌ హతమయ్యారు. అల్‌ హసన్‌ మృతిపై ఆడియో సందేశాన్నిఐసిస్‌ విడుదల చేసింది. ఇరాక్‌లో శత్రువులతో జరిగిన యుద్ధంలో చనిపోయాడని పేర్కొన్నది. ఐసిసి కొత్త చీఫ్‌గా అల్‌ ఖురేషీని నియమించినట్లు వెల్లడించింది.

  • By: krs    latest    Dec 01, 2022 9:47 AM IST
ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ అధినేత అబూ అల్‌ హసన్ హతం

విధాత‌: ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ అధినేత అబూ అల్‌ హసన్‌ హతమయ్యారు. అల్‌ హసన్‌ మృతిపై ఆడియో సందేశాన్నిఐసిస్‌ విడుదల చేసింది.

ఇరాక్‌లో శత్రువులతో జరిగిన యుద్ధంలో చనిపోయాడని పేర్కొన్నది. ఐసిసి కొత్త చీఫ్‌గా అల్‌ ఖురేషీని నియమించినట్లు వెల్లడించింది.