మాట తప్పి RMP, PMPలపై కక్షసాధింపు చర్యలా
విధాత: మాట తప్పి, ఆర్ఎంపీ, పీఎంపీలపై కక్షసాధింపు చర్యలా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్ఎంపీ వ్యవస్థను ధ్వంసం చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. శిక్షణ ఇచ్చి ప్రాక్టీస్ చేసుకునేలా చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్యవ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఆర్ఎంపీ, పీఎంపీ వ్యవస్థే లేకుంటే ప్రజల ప్రాణాలు కాపాడేదెవరు? వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని, ఇబ్రహీంపట్నం ఘటనకు బాధ్యులైన మంత్రిని బర్తరఫ్ చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు

విధాత: మాట తప్పి, ఆర్ఎంపీ, పీఎంపీలపై కక్షసాధింపు చర్యలా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్ఎంపీ వ్యవస్థను ధ్వంసం చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. శిక్షణ ఇచ్చి ప్రాక్టీస్ చేసుకునేలా చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు.
గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్యవ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఆర్ఎంపీ, పీఎంపీ వ్యవస్థే లేకుంటే ప్రజల ప్రాణాలు కాపాడేదెవరు? వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని, ఇబ్రహీంపట్నం ఘటనకు బాధ్యులైన మంత్రిని బర్తరఫ్ చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు