ఎట్టకేలకు.. అఖిల్ ‘ఏజెంట్’ డేట్ ఫిక్స్! పాన్ ఇండియా ఫిల్మ్‌కు ప్రమోషన్స్ నిల్..!
విధాత. సినిమా: అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఐదో చిత్రం ఏజెంట్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం అఖిల్ హాలీవుడ్ హీరోల రేంజిలో హాలీవుడ్ యాక్షన్ హీరోల లుక్‌లోకి మారిపోయాడు. కండలు తిరిగిన శరీరంతో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనున్నాడు. Make way for a Massive Update

విధాత. సినిమా: అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఐదో చిత్రం ఏజెంట్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం అఖిల్ హాలీవుడ్ హీరోల రేంజిలో హాలీవుడ్ యాక్షన్ హీరోల లుక్‌లోకి మారిపోయాడు. కండలు తిరిగిన శరీరంతో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనున్నాడు.
Make way for a Massive Update