‘బండి’ కొడుకా.. మజాకా..! తోటి విద్యార్థిపై దాడి!
విధాత: విత్తు ఒకటి పెడితే చెట్టొకటి మొలుస్తుందా.. అన్నది సామెత. బండి సంజయ్ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుతుంటే., తానేమీ తక్కువ తిన్నానా అంటూ.. తాను చదువుకొంటున్న కాలేజీలో ప్రతాపం చూపాడు. తోటి విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో దాడికి పాల్పడ్డాడు. అడిగిన దానికి సమాధానం చెప్తున్న విద్యార్థి చెంప చెల్లుమనిపించాడు. సముదాయించబోయిన మిత్రునిపైనా అరిశాడు. ఎంతైనా.. బండి కొడుకా మజాకా అనిపించుకున్నాడు. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న యూనివర్శిటీ అధికారులు దుండిగల్ PSలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు […]

విధాత: విత్తు ఒకటి పెడితే చెట్టొకటి మొలుస్తుందా.. అన్నది సామెత. బండి సంజయ్ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుతుంటే., తానేమీ తక్కువ తిన్నానా అంటూ.. తాను చదువుకొంటున్న కాలేజీలో ప్రతాపం చూపాడు.
తోటి విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో దాడికి పాల్పడ్డాడు. అడిగిన దానికి సమాధానం చెప్తున్న విద్యార్థి చెంప చెల్లుమనిపించాడు. సముదాయించబోయిన మిత్రునిపైనా అరిశాడు. ఎంతైనా.. బండి కొడుకా మజాకా అనిపించుకున్నాడు. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న యూనివర్శిటీ అధికారులు దుండిగల్ PSలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
BANDI SANJAY SUN Bandi Bhagiratha Gundaism in Mahendra University #bandisanjay #BJP #BRSForIndia #TeluguNews #Telangana #Hyderabad #hyderabadfc #hyderabadtickets #Revanthreddy #JrNTR #NTR30 #ManOfMassesNTR #Vaarasadu #TRS #Telugu @bandisanjay_bjp @BJP4Telangana @INCTelangana pic.twitter.com/szJwubqYvc
— vidhaathanews (@vidhaathanews) January 17, 2023
ఒక అమ్మాయితో మిస్ బిహేవ్ చేసినందునే బండి భగీరథ అలా రియాక్ట్ అయ్యాడు.. సహచరుడు శ్రీరాం @bandisanjay_bjp @BJP4Telangana #Telangana pic.twitter.com/Rz0RdhSZGC
— vidhaathanews (@vidhaathanews) January 17, 2023