ipl2024 ఐపీఎల్ 17 సీజన్ పూర్తి షెడ్యూల్ విడుదల

ఐపీఎల్ 2024 పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. ఫైనల్ మ్యాచ్, రెండో క్వాలిఫయర్ మ్యాచ్లు చెన్నైలో నిర్వహిస్తుండగా.. తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్లు అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి.

ipl2024 ఐపీఎల్ 17 సీజన్ పూర్తి షెడ్యూల్ విడుదల

ఐపీఎల్ 2024 పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. ఫైనల్ మ్యాచ్, రెండో క్వాలిఫయర్ మ్యాచ్లు చెన్నైలో నిర్వహిస్తుండగా.. తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్లు అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. ఈమేరకు బీసీసీఐ షెడ్యూల్ను విడుదల చేసింది.

ప్లేఆఫ్స్ మ్యాచ్లు

• తొలి క్వాలిఫయర్: మే 21.. వేదిక అహ్మదాబాద్.

• ఎలిమినేటర్ మ్యాచ్: మే 22.. వేదిక అహ్మదాబాద్.

• రెండో క్వాలిఫయర్ : మే 24.. వేదిక చెన్నై

• ఫైనల్ : మే 26 .. వేదిక చెన్నై

భారత్లో సార్వత్రిక ఎన్నికల కారణంగా.. ముందుగా ఏప్రిల్ 7 వరకే మ్యాచ్ల షెడ్యూల్ను ప్రకటించారు. ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించడంతో.. మిగతా మ్యాచ్ల వివరాలతో తాజాగా బీసీసీఐ పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది.

ఐపీఎల్ 2024 పూర్తి షెడ్యూల్ ఇదే..

• మార్చి 22: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) X రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) (చెన్నై)

• మార్చి 23: పంజాబ్ కింగ్స్ (PBKS) X దిల్లీ క్యాపిటల్స్ (DC) (మొహాలీ)

• మార్చి 23: కోల్కతా నైట్ రైడర్స్ (KKR) X సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) (కోల్కతా)

• మార్చి 24: రాజస్థాన్ రాయల్స్ (RR) X లఖ్నవూ సూపర్ జెయింట్స్ (LSG) (జైపుర్)

• మార్చి 24: గుజరాత్ టైటాన్స్ (GT) X ముంబయి ఇండియన్స్ (MI) (అహ్మదాబాద్)

• మార్చి 25: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు X పంజాబ్ కింగ్స్ (బెంగళూరు)

• మార్చి 26: చెన్నై సూపర్ కింగ్స్ X గుజరాత్ టైటాన్స్ (చెన్నై)

• మార్చి 27: సన్రైజర్స్ హైదరాబాద్ X ముంబయి ఇండియన్స్ (హైదరాబాద్)

• మార్చి 28: రాజస్థాన్ రాయల్స్ X దిల్లీ క్యాపిటల్స్ (జైపుర్)

• మార్చి 29: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు X కోల్కతా నైట్రైడర్స్ (బెంగళూరు)

• మార్చి 30: లఖ్నవూ సూపర్ జెయింట్స్ X పంజాబ్ కింగ్స్ (లఖ్నవూ)

• మార్చి 31: గుజరాత్ టైటాన్స్ X సన్రైజర్స్ హైదరాబాద్ (అహ్మదాబాద్)

• మార్చి 31: దిల్లీ క్యాపిటల్స్ X చెన్నై సూపర్ కింగ్స్ (వైజాగ్)

• ఏప్రిల్ 01: ముంబయి ఇండియన్స్ X రాజస్థాన్ రాయల్స్ (ముంబయి)

• ఏప్రిల్ 02: రాయల్ ఛాలెంజర్స్ X లఖ్నవూ సూపర్ జెయింట్స్ (బెంగళూరు)

• ఏప్రిల్ 03: దిల్లీ క్యాపిటల్స్ X కోల్కతా నైట్ రైడర్స్ (వైజాగ్)

• ఏప్రిల్ 04: గుజరాత్ టైటాన్స్ X పంజాబ్ కింగ్స్ (అహ్మదాబాద్)

• ఏప్రిల్ 05: సన్రైజర్స్ హైదరాబాద్ X చెన్నై సూపర్ కింగ్స్ (హైదరాబాద్)

• ఏప్రిల్ 06: రాజస్థాన్ రాయల్స్ X రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (జైపుర్)

• ఏప్రిల్ 07: ముంబయి ఇండియన్స్ X దిల్లీ క్యాపిటల్స్ (ముంబయి)

• ఏప్రిల్ 07: లఖ్నవూ సూపర్ జెయింట్స్ X గుజరాత్ టైటాన్స్ (లఖ్నవూ)

• ఏప్రిల్ 08: చెన్నై సూపర్ కింగ్స్ X కోల్కతా నైట్ రైడర్స్ (చెన్నై)

• ఏప్రిల్ 09: పంజాబ్ కింగ్స్ X సన్రైజర్స్ హైదరాబాద్ (మల్లాన్పుర్)

• ఏప్రిల్ 10: రాజస్థాన్ రాయల్స్ X గుజరాత్ టైటాన్స్ (జైపుర్)

• ఏప్రిల్ 11: ముంబయి ఇండియన్స్ X రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ముంబయి)

• ఏప్రిల్ 12: లఖ్నవూ సూపర్ జెయింట్స్ X దిల్లీ క్యాపిటల్స్ (లఖ్నవూ)

• ఏప్రిల్ 13: పంజాబ్ కింగ్స్ X రాజస్థాన్ రాయల్స్ (మల్లాన్పుర్)

• ఏప్రిల్ 14: కోల్కతా నైట్ రైడర్స్ X లఖ్నవూ సూపర్ జెయింట్స్ (కోల్కతా)

• ఏప్రిల్ 14: ముంబయి ఇండియన్స్ X చెన్నై సూపర్ కింగ్స్ (ముంబయి)

• ఏప్రిల్ 15: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు X సన్రైజర్స్ హైదరాబాద్ (బెంగళూరు)

• ఏప్రిల్ 16: గుజరాత్ టైటాన్స్ X దిల్లీ క్యాపిటల్స్ (అహ్మదాబాద్)

• ఏప్రిల్ 17: కోల్కతా నైట్ రైడర్స్ X రాజస్థాన్ రాయల్స్ (కోల్కతా)

• ఏప్రిల్ 18: పంజాబ్ కింగ్స్ X ముంబయి ఇండియన్స్ (మల్లాన్పుర్)

• ఏప్రిల్ 19: లఖ్నవూ సూపర్ జెయింట్స్ X చెన్నై సూపర్ కింగ్స్ (లఖ్నవూ)

• ఏప్రిల్ 20: దిల్లీ క్యాపిటల్స్ X సన్రైజర్స్ హైదరాబాద్ (దిల్లీ)

• ఏప్రిల్ 21: కోల్కతా నైట్ రైడర్స్ X రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (కోల్కతా)

• ఏప్రిల్ 21: పంజాబ్ కింగ్స్ X గుజరాత్ టైటాన్స్ (మల్లాన్పుర్)

• ఏప్రిల్ 22: రాజస్థాన్ రాయల్స్ X ముంబయి ఇండియన్స్ (జైపుర్)

• ఏప్రిల్ 23: చెన్నై సూపర్ కింగ్స్ X లఖ్నవూ సూపర్ జెయింట్స్ (చెన్నై)

• ఏప్రిల్ 24: దిల్లీ క్యాపిటల్స్ X గుజరాత్ టైటాన్స్ (దిల్లీ)

• ఏప్రిల్ 25: సన్రైజర్స్ హైదరాబాద్ X రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (హైదరాబాద్)

• ఏప్రిల్ 26: కోల్కతా నైట్ రైడర్స్ X పంజాబ్ కింగ్స్ (కోల్కతా)

• ఏప్రిల్ 27: దిల్లీ క్యాపిటల్స్ X ముంబయి ఇండియన్స్ (దిల్లీ)

• ఏప్రిల్ 27: లఖ్నవూ సూపర్ జెయింట్స్ X రాజస్థాన్ రాయల్స్ (లఖ్నవూ)

• ఏప్రిల్ 28: గుజరాత్ టైటాన్స్ X రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (అహ్మదాబాద్)

• ఏప్రిల్ 28: చెన్నై సూపర్ కింగ్స్ X సన్రైజర్స్ హైదరాబాద్ (చెన్నై)

• ఏప్రిల్ 29: కోల్కతా నైట్ రైడర్స్ X దిల్లీ క్యాపిటల్స్ (కోల్కతా)

• ఏప్రిల్ 30: లఖ్నవూ సూపర్ జెయింట్స్ X ముంబయి ఇండియన్స్ (లఖ్నవూ)

• మే 01: చెన్నై సూపర్ కింగ్స్ X పంజాబ్ కింగ్స్ (చెన్నై)

• మే 02: సన్రైజర్స్ హైదరాబాద్ X రాజస్థాన్ రాయల్స్ (హైదరాబాద్)

• మే 03: ముంబయి ఇండియన్స్ X కోల్కతా నైట్ రైడర్స్ (ముంబయి)

• మే 04: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు X గుజరాత్ టైటాన్స్ (బెంగళూరు)

• మే 05: పంజాబ్ కింగ్స్ X చెన్నై సూపర్ కింగ్స్ (ధర్మశాల)

• మే 05: లఖ్నవూ సూపర్ జెయింట్స్ X కోల్కతా నైట్ రైడర్స్ (లఖ్నవూ)

• మే 06: ముంబయి ఇండియన్స్ X సన్రైజర్స్ హైదరాబాద్ (ముంబయి)

• మే 07: దిల్లీ క్యాపిటల్స్ X రాజస్థాన్ రాయల్స్ (దిల్లీ)

• మే 08: సన్రైజర్స్ హైదరాబాద్ X లఖ్నవూ సూపర్ జెయింట్స్ (హైదరాబాద్)

• మే 09: పంజాబ్ కింగ్స్ X రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ధర్మశాల)

• మే 10: గుజరాత్ టైటాన్స్ X చెన్నై సూపర్ కింగ్స్ (అహ్మదాబాద్)

• మే 11: కోల్కతా నైట్ రైడర్స్ X ముంబయి ఇండియన్స్ (కోల్కతా)

• మే 12: చెన్నై సూపర్ కింగ్స్ X రాజస్థాన్ రాయల్స్ (చెన్నై)

• మే 12: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు X దిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు)

• మే 13: గుజరాత్ టైటాన్స్ X కోల్కతా నైట్ రైడర్స్ (అహ్మదాబాద్)

• మే 14: దిల్లీ క్యాపిటల్స్ X లఖ్నవూ సూపర్ జెయింట్స్ (దిల్లీ)

• మే 15: రాజస్థాన్ రాయల్స్ X పంజాబ్ కింగ్స్ (గువహాటి)

• మే 16: సన్రైజర్స్ హైదరాబాద్ X గుజరాత్ టైటాన్స్ (హైదరాబాద్)

• మే 17: ముంబయి ఇండియన్స్ X లఖ్నవూ సూపర్ జెయింట్స్ (ముంబయి)

• మే 18: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు X చెన్నై సూపర్ కింగ్స్ (బెంగళూరు)

• మే 19: సన్రైజర్స్ హైదరాబాద్ X పంజాబ్ కింగ్స్ (హైదరాబాద్)

• మే 19: రాజస్థాన్ రాయల్స్ X కోల్కతా నైట్ రైడర్స్ (గువహాటి)

ప్లేఆఫ్స్ మ్యాచ్లు..

• మే 21: క్వాలిఫయర్ 1 (అహ్మదాబాద్)

• మే 22: ఎలిమినేటర్ (అహ్మదాబాద్)

• మే 24: క్వాలిఫయర్ 2 (చెన్నై)

• మే 26: ఫైనల్ (చెన్నై)