Bhoommika | ఖుషీ సినిమాలో నడుము సీన్.. హైలైట్ అయ్యేందుకు భూమిక అంత పని చేసిందా?
Bhoommika | పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రం ఖుషీలో భూమిక నడుము సీన్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ కూడా ఆ నడుము సీన్ కుర్రాళ్లకి పూనకాలు తెప్పిస్తూ ఉంటుంది. అయితే అదే నడుము సీన్‌ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి తన తాజా చిత్రం భోళా శంకర్ లో పెట్టాడు. శ్రీముఖి తన నడుముని చూపిస్తూ పుస్తకం చదువుతుంటే చిరంజీవి ఆ నడుముని చూస్తూ సంతోషిస్తుం టాడు. ఈ సీన్‌కి […]

Bhoommika |
పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రం ఖుషీలో భూమిక నడుము సీన్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ కూడా ఆ నడుము సీన్ కుర్రాళ్లకి పూనకాలు తెప్పిస్తూ ఉంటుంది. అయితే అదే నడుము సీన్‌ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి తన తాజా చిత్రం భోళా శంకర్ లో పెట్టాడు.
శ్రీముఖి తన నడుముని చూపిస్తూ పుస్తకం చదువుతుంటే చిరంజీవి ఆ నడుముని చూస్తూ సంతోషిస్తుం టాడు. ఈ సీన్‌కి థియేటర్‌లో మంచి రెస్పాన్స్ వస్తుందని మేకర్స్ భావించగా, పూర్తిగా తేడా కొట్టింది. పవన్ కల్యాణ్‌ని చిరు ఇమిటేట్ చేయడం, ముఖ్యంగా శ్రీముఖితో కలిసి చేసిన ‘ఖుషి’ నడుము సీన్ అంతగా అలరించ లేకపోయాయి.
భోళా శంకర్ చిత్రంలో నడుము సీన్‌లో.. చిరంజీవి, శ్రీముఖి ఒక చోట కూర్చుని ఉంటారు. అప్పుడు చిరంజీవి గ్లాసులో మంచినీళ్లు తాగుతూ ఉండగా, అప్పుడు శ్రీముఖి నడుము దగ్గర చీర తొలిగి బొడ్డు కనిపిస్తుంది. అప్పుడు కంట్రోల్ చేసుకోలేక చిరంజీవి అటే చూస్తాడు. అప్పుడు ఆమె సర్దుకుంటుంది. ఆ చీర మళ్లీ గాలికి కదులుతుంది. చిరంజీవి మళ్లీ చూస్తుంటాడు. శ్రీముఖి అతడిని సీరియస్ గా చూస్తుంటే.. ఏమీ తెలియనట్లు చేతిలో ఉన్న గ్లాసు ప్రక్కన పెట్టి డబ్బులు లెక్కపెడుతూంటాడు చిరంజీవి.
ఆ సమయంలో శ్రీముఖి.. భోళాజీ అని పిలుస్తుంది. అప్పుడు చిరు క్యా అంటాడు. నువ్వు చూసినవ్ అని శ్రీముఖి అంటే చూసినా.. లేకపోతే లెక్కలు తప్పుతయి కదా అంటాడు చిరు. లెక్కలు గురించి కాదు.. నీ లుక్కులు గురించి మాట్లాడుతున్నాను అని శ్రీముఖి అంటుంది.. కళ్లు .. నీ ఒంట్లో భాగమే.. ముక్కు నీ ఒంట్లో భాగమే.. నడుము నీ ఒంట్లో భాగమే.. అవి చూస్తే తప్పు లేదు కానీ నడుము చూస్తే తప్పా… ఆ..ఆ..ఆ అంటూ పవన్ కళ్యాణ్ ని అనుకరిస్తూ డైలాగ్ చెప్పుకొచ్చారు చిరు.
అయితే ఖుషీలో వర్కవుట్ అయినట్టు భోళా శంకర్‌లో మాత్రం నడుము సీన్ వర్కవుట్ కాలేదు. అయితే ఖుషీలో భూమిక నడుము అంత తళతళ మెరవడానికి భూమికకి పలు సూచనలు చేశాడట. పియర్స్ సోప్ ఇచ్చి ఏం చేస్తావో తెలియదు, నీ నడుము మెరవాలి అని అన్నాడట. అప్పుడు భూమిక సెట్స్‌కి వెళ్లే ముందు పియర్స్ సోప్‌తో తన నడుముని రుద్ది రుద్ది మెరిసేలా చేసిందట. దీంతో సీన్ కూడా అందంగా రావడం, ప్రేక్షకుల నుండి ఆ సీన్‌కి సూపర్భ్ రెస్పాన్స్ రావడం జరిగింది.