Karimnagar | వివాహిత దారుణ హత్య.. ఆ గొడ‌వే కార‌ణ‌మా?

కరీంనగర్ భగత్ నగర్‌లో ఘటన విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) భగత్ నగర్ క్రిస్టల్ అపార్ట్ మెంట్ సరిత అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. మూడు రోజుల క్రితం హత్య జరిగినప్పటికీ ఈరోజు వెలుగులోకి వచ్చింది. ఈమెకు వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వారిని వదిలి మరొకటితో కలిసి ఉంటుంది. భర్త రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని సమాచారం. అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ సంబంధించిన గొడవ హత్యకు కారణమై ఉంటుందని కేసు న‌మోదు చేసి […]

Karimnagar | వివాహిత దారుణ హత్య.. ఆ గొడ‌వే కార‌ణ‌మా?
  • కరీంనగర్ భగత్ నగర్‌లో ఘటన

విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) భగత్ నగర్ క్రిస్టల్ అపార్ట్ మెంట్ సరిత అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. మూడు రోజుల క్రితం హత్య జరిగినప్పటికీ ఈరోజు వెలుగులోకి వచ్చింది. ఈమెకు వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అయితే వారిని వదిలి మరొకటితో కలిసి ఉంటుంది. భర్త రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని సమాచారం. అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ సంబంధించిన గొడవ హత్యకు కారణమై ఉంటుందని కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఒకటవ తరగతి పోలీసులు భావిస్తున్నారు.