చిరంజీవిది నిర్వేదమా.. వైరాగ్యమా?.. కామెంట్స్‌పై అభిమానుల ఆవేదన!

విధాత‌: మెగాస్టార్ చిరంజీవి ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతుంటారు. రాజకీయాలకు తాను దూరం అయ్యాను గానీ రాజకీయాలు తనకు దూరం కాలేదని అంటారు.. అవసరం అయితే మళ్ళీ పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తానని అంటారు. ఫ్యాన్స్ సంబరపడే లోపు తాను రాజకీయాల గురించి మాట్లాడేది లేదంటారు. • @KChiruTweets about @PawanKalyan's Leadership & His Support For JanaSena

  • By: krs    latest    Jan 13, 2023 1:41 AM IST
చిరంజీవిది నిర్వేదమా.. వైరాగ్యమా?.. కామెంట్స్‌పై అభిమానుల ఆవేదన!

విధాత‌: మెగాస్టార్ చిరంజీవి ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతుంటారు. రాజకీయాలకు తాను దూరం అయ్యాను గానీ రాజకీయాలు తనకు దూరం కాలేదని అంటారు.. అవసరం అయితే మళ్ళీ పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తానని అంటారు. ఫ్యాన్స్ సంబరపడే లోపు తాను రాజకీయాల గురించి మాట్లాడేది లేదంటారు.