HOROSCOPE | 13.05.2023 చంద్రుని సంకేతాల ఆధారంగా దిన (రాశి) ఫలాలు

HOROSCOPE |   చంద్రచారము: కుంభరాశి జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించే వారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్‌ చేసుకుంటుంటారు. వారి కోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. మేష రాశి: చంద్రుడు 11వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక, గృహ, కుటుంబ విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది. వృషభ రాశి: చంద్రుడు పదవ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక, గృహ, ఆరోగ్య, […]

HOROSCOPE | 13.05.2023 చంద్రుని సంకేతాల ఆధారంగా దిన (రాశి) ఫలాలు

HOROSCOPE |

చంద్రచారము: కుంభరాశి

జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించే వారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్‌ చేసుకుంటుంటారు. వారి కోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: చంద్రుడు 11వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక, గృహ, కుటుంబ విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది.

వృషభ రాశి: చంద్రుడు పదవ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక, గృహ, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో గణనీయ సాఫల్యత కనిపిస్తుంది.

మిథున రాశి: చంద్రుడు 9వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున స్వల్ప నష్టాలు, వివాదాల వల్ల మనసు టెన్షన్గా, విచారంగా ఉండొచ్చు.

కర్కాటక రాశి: చంద్రుడు 8వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున కొన్ని ఆర్థిక నష్టాలు, కుటుంబ వివాదాలతో స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

సింహ రాశి: చంద్రుడు 7వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక, గృహ, ఆరోగ్య విషయాల్లో సాఫల్యతను పొందుతారు.

కన్యా రాశి: చంద్రుడు ఆరవ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక విషయాలతోపాటు గృహ, ఆరోగ్య విషయాల్లోనూ గణనీయమైన సాఫల్యాలు సిద్ధిస్తాయి.

తులా రాశి: చంద్రుడు 5వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున స్వల్ప నష్టాలు, వృత్తిపరమైన అంశాలతో మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉన్నది.

వృశ్చిక రాశి: చంద్రుడు 4వ ఇంట (ప్రతికూలం) ఉన్నందున చిన్న చిన్న నష్టాలు, వాదాలతో వివాదాలు, శత్రుత్వం తలెత్తే అవకాశం ఉన్నది.

ధనుస్సు రాశి: చంద్రుడు 3వ ఇంట (సానుకూలం) ఉన్నందున ఖర్చులు తగ్గి, ఆర్థికంగా సానుకూల పరిస్థితులు నెలకొంటాయి.

మకర రాశి: చంద్రుడు 2వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున కొన్ని నష్టాలు, కుటుంబ వివాదాల కారణంగా టెన్షన్, దిగులు ఉంటాయి.

కుంభ రాశి: చంద్రుడు 1వ ఇంట (సానుకూలం) ఉన్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి.

మీన రాశి: చంద్రుడు 12వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున కొన్ని వృత్తి, వ్యాపార అంశాల కారణంగా అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉన్నది.

సూచిక: చంద్రుడు నిరంతరం భూమి చుట్టూ తిరుగుతున్నందున, దాని తాత్కాలిక ప్రభావం రోజులో ఏ సమయంలోనైనా మారవచ్చు. అందువల్ల, మారిన ప్రభావం దాని సమయంతో సూచించడమైనది. ప్రభావాలు అనుకూలంగా ఉన్నాయా? లేదా ప్రతికూలంగా ఉన్నాయా? అనేది కూడా కూడా పేర్కొనడమైనది. మ‌రిన్ని వివ‌రాల‌కు కోసం సంప్ర‌దించండి

దైవజ్ఞ శిరోమణి నండూరి గోవిందరాజు, M Tech,
ప్లాట్‌నెంబర్‌423, రాజరాజేశ్వరి నగర్‌, కొండాపూర్‌, హైదరాబాద్‌500 084
E-mail : raju_astro@yahoo.com; govindrn@yahoo.com,
URL: www.astroraju.com,
ఫోన్‌ నంబర్లు: 9866115177 & 9440495887.