Yadadri | యాదగిరిగుట్ట పుష్కరిణిలో భక్తుడి మృతి
విధాత: Yadadri | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానం కొండ దిగువన లక్ష్మీ పుష్కరిణిలో మంగళవారం స్నానం కోసం దిగిన భక్తుడు మృతి చెందారు. మృతుడు వనపర్తి జిల్లా మౌలాలి గ్రామ వాసిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.