CM KCR | ఢిల్లీకి బయల్దేరిన కవిత.. స్పందించిన సీఎం కేసీఆర్‌

విధాత‌: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు నోటీసులు జారీ చేయడంతో తదుపరి జరిగే పరిణామాలపై చర్చ జోరందుకున్నది. ఈ నేప‌ధ్యంలో తన తండ్రి, సీఎం కేసీఆర్‌తోనూ కవిత మాట్లాడారు. ఆందోళనపడాల్సిన పని లేదన్న కేసీఆర్‌.. నీ కార్యక్రమాలు నువ్వు నిర్వహించుకో.. అని సూచించారని తెలిసింది. బీజేపీ అకృత్యాలపై న్యాయపరంగా పోరాడుదామని చెప్పినట్టు సమాచారం.

  • By: Somu    latest    Mar 08, 2023 11:28 AM IST