జ‌గ‌దీశ్ లేకుండా.. 20 ఏండ్ల‌లో ఏ స‌భ‌లో మాట్లాడ‌లే.. బాధ‌తో వ‌చ్చా: సీఎం కేసీఆర్

విధాత‌: మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి లేకుండా గ‌త 20 ఏండ్ల‌లో ఏ స‌భ‌లో కూడా మాట్లాడ‌లేదు. 2001 నుంచి ఆయ‌న ఉద్య‌మంలో ఉన్నోడు. నేను ఇక్క‌డ‌కు వ‌చ్చే ముందు బాధ‌తో వ‌చ్చాను. ఏం త‌ప్పు చేసిండు జ‌గ‌దీశ్ రెడ్డి. ఎందుకు పంపించారు ఇక్క‌డ్నుంచి ఆయ‌న‌ను. ఎందుకు నిషేధించారు. జగదీష్ రెడ్డిపై ఈ.సి చర్యలు దారుణం: సిఎం కేసీఆర్. 20 ఏళ్లలో ఏనాడూ జగదీష్ రెడ్డి లేకుండా ఏ సభకు నేను హాజరు కాలేదు. జగదీష్ రెడ్డిని పంపించడం […]

  • By: Somu    latest    Oct 30, 2022 11:33 AM IST
జ‌గ‌దీశ్ లేకుండా.. 20 ఏండ్ల‌లో ఏ స‌భ‌లో మాట్లాడ‌లే.. బాధ‌తో వ‌చ్చా: సీఎం కేసీఆర్

విధాత‌: మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి లేకుండా గ‌త 20 ఏండ్ల‌లో ఏ స‌భ‌లో కూడా మాట్లాడ‌లేదు. 2001 నుంచి ఆయ‌న ఉద్య‌మంలో ఉన్నోడు. నేను ఇక్క‌డ‌కు వ‌చ్చే ముందు బాధ‌తో వ‌చ్చాను. ఏం త‌ప్పు చేసిండు జ‌గ‌దీశ్ రెడ్డి. ఎందుకు పంపించారు ఇక్క‌డ్నుంచి ఆయ‌న‌ను. ఎందుకు నిషేధించారు.

ఆయ‌న గుండాగిరి చేసిండా? ఎవ‌రినైనా కొట్టిండా? దౌర్జ‌న్యం చేసిన‌మా? అస‌లు టీఆర్ఎస్ పార్టీకి ఆ చ‌రిత్ర ఉందా? వామ‌ప‌క్షాల‌కు ఆ చ‌రిత్ర ఉందా? ఏం దౌర్జ‌న్యం చేశామ‌ని? ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో మా ప్ర‌చారం మేం చేసుకుంటున్నాం. ఈ రోజు ఆ బాధ ఉంది.

మీరు టీవీల్లో చూసింది గింతే.. మున్మందు ఢిల్లీ పీఠ‌మే దుమ్ము రేగిపోద్ది: CM KCR