రాహుల్‌గాంధీపై అనర్హత వేటు.. ప్రముఖ నటి స్వరభాస్కర్ సంచలన వ్యాఖ్యలు
విధాత: రాహుల్‌గాంధీపై అనర్హత వేటుపై ప్రముఖ సినీ నటి స్వరభాస్కర్ సంచలన ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య తల్లి తన బిడ్డను చంపేస్తున్నదని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంతర్జాతీయ వార్త పత్రికల్లో రష్యా, ఉక్రెయిన్‌ల వార్తలు చూస్తున్నామని.. అదే సమయంలో ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికైన ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. Hello World! Mother of Democracy is killing her own child.

విధాత: రాహుల్‌గాంధీపై అనర్హత వేటుపై ప్రముఖ సినీ నటి స్వరభాస్కర్ సంచలన ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య తల్లి తన బిడ్డను చంపేస్తున్నదని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
అంతర్జాతీయ వార్త పత్రికల్లో రష్యా, ఉక్రెయిన్‌ల వార్తలు చూస్తున్నామని.. అదే సమయంలో ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికైన ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Hello World! Mother of Democracy is killing her own child.