Super Moon | ఆగస్టులో.. డబుల్ సూపర్ మూన్

Super Moon | విధాత: ఆకాశ వీధిలో అందాల జాబిలి ఆగస్టు నెలలో డబుల్ సూపర్ మూన్ గా కనువిందు చేయనుంది. ఆగస్టు రెండున మొదటి సూపర్ మూన్ అర్ధరాత్రి 12 గంటలకు పౌర్ణమి చంద్రుడి కంటే పెద్దగా ప్రకాశవంతంగా కనిపించనుంది. ఇదే నెల 30న రెండో పౌర్ణమి సందర్భంగా బ్లూ మూన్ కనువిందు చేయనుంది. ఇలాంటి అరుదైన ఘటన మళ్లీ 2037 వరకు జరగదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • By: krs    latest    Aug 01, 2023 12:58 AM IST
Super Moon | ఆగస్టులో.. డబుల్ సూపర్ మూన్

Super Moon |

విధాత: ఆకాశ వీధిలో అందాల జాబిలి ఆగస్టు నెలలో డబుల్ సూపర్ మూన్ గా కనువిందు చేయనుంది. ఆగస్టు రెండున మొదటి సూపర్ మూన్ అర్ధరాత్రి 12 గంటలకు పౌర్ణమి చంద్రుడి కంటే పెద్దగా ప్రకాశవంతంగా కనిపించనుంది.

ఇదే నెల 30న రెండో పౌర్ణమి సందర్భంగా బ్లూ మూన్ కనువిందు చేయనుంది. ఇలాంటి అరుదైన ఘటన మళ్లీ 2037 వరకు జరగదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.