DSC | త్వరలో మెగా.. DSC: బొత్స సత్యనారాయణ
DSC విధాత: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో DSC ప్రకటన ఉంటుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉపాధ్యాయ బదిలీలు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా బొత్స తెలిపారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇదే అంశాన్ని ఔట్ సోర్సింగ్ అధ్యాపకులకు కూడా చెప్పామన్నారు. ఇక మూడు రాజధానులన్నది మా పార్టీ, ప్రభుత్వ విధానమని బొత్స స్పష్టం చేశారు.

DSC
విధాత: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో DSC ప్రకటన ఉంటుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉపాధ్యాయ బదిలీలు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా బొత్స తెలిపారు.
అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇదే అంశాన్ని ఔట్ సోర్సింగ్ అధ్యాపకులకు కూడా చెప్పామన్నారు. ఇక మూడు రాజధానులన్నది మా పార్టీ, ప్రభుత్వ విధానమని బొత్స స్పష్టం చేశారు.