Liquor Scam| ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై.. ED ఛార్జి షీట్

విధాత: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సప్లిమెంటరీ ఛార్జి షీట్ సిబిఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది. సప్లిమెంటరీ ఛార్జి షీట్ లో ముగ్గురు పేర్లను పేర్కొన్నది. సప్లమెంటరీ ఛార్జి షీట్ లో రాజేష్ జోషి, గౌత్ మల్హోత్రా, మాగుంట రాఘవ రెడ్డి పేర్లున్నాయి. ఈడి దాఖలు చేసిన ఛార్జి షీట్ ను పరిశీలించిన సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 23వ తేదీన విచారించనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా […]

  • By: krs    latest    Apr 15, 2023 12:37 PM IST
Liquor Scam| ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై.. ED ఛార్జి షీట్

విధాత: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సప్లిమెంటరీ ఛార్జి షీట్ సిబిఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది. సప్లిమెంటరీ ఛార్జి షీట్ లో ముగ్గురు పేర్లను పేర్కొన్నది. సప్లమెంటరీ ఛార్జి షీట్ లో రాజేష్ జోషి, గౌత్ మల్హోత్రా, మాగుంట రాఘవ రెడ్డి పేర్లున్నాయి.

ఈడి దాఖలు చేసిన ఛార్జి షీట్ ను పరిశీలించిన సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 23వ తేదీన విచారించనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా మాగుంట రాఘవ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సిబిఐ ప్రత్యేక కోర్టు ఏ నిర్ణయం తీసుకోకుండా ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.