Viral Video | బీచ్‌కు కొట్టుకొచ్చిన చేపలు.. ఎగబడ్డ జనాలు..
Viral Video | సముద్రాలు, నదులు, చెరువుల్లో చేపలు ఉండటం సహజం. ఇక ఈ మూడు ప్రాంతాల్లో చేపలను పట్టేందుకు జాలర్లు కష్టపడుతుంటారు. వలకు చిక్కిన చేపలను మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. కానీ ఈ వ్యయప్రయాసలు లేకుండానే.. ఓ బీచ్‌కు చేపలు కొట్టుకువచ్చాయి. లక్షల సంఖ్యలో చేపలు కొట్టుకురావడంతో అక్కడున్న జాలర్లు, పర్యాటకులు కవర్లు, బ్యాగుల్లో నింపేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఏ బీచ్‌కు కొట్టుకువచ్చాయనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. […]

Viral Video | సముద్రాలు, నదులు, చెరువుల్లో చేపలు ఉండటం సహజం. ఇక ఈ మూడు ప్రాంతాల్లో చేపలను పట్టేందుకు జాలర్లు కష్టపడుతుంటారు. వలకు చిక్కిన చేపలను మార్కెట్‌లో విక్రయిస్తుంటారు.
కానీ ఈ వ్యయప్రయాసలు లేకుండానే.. ఓ బీచ్‌కు చేపలు కొట్టుకువచ్చాయి. లక్షల సంఖ్యలో చేపలు కొట్టుకురావడంతో అక్కడున్న జాలర్లు, పర్యాటకులు కవర్లు, బ్యాగుల్లో నింపేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఏ బీచ్‌కు కొట్టుకువచ్చాయనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. కానీ విశాఖ బీచ్‌కు చేపలు భారీ సంఖ్యలు కొట్టుకు వచ్చాయని నెటిజన్లు ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మీరు ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరి..