YADADRI: పాత గుట్టలో వైభవంగా గరుడ వాహన సేవ

విధాత: యాదగిరిగుట్ట అనుబంధ ఆలయం పాత గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం హవనం, వేద పారాయణం పిదప స్వామివారికి గరుడ వాహన సేవను నిర్వహించారు. శ్రీవారి వాహనమైన గరుత్మంతుడిని అధిరోహించి తిరువీధుల్లో ఊరేగిన లక్ష్మీనరసింహుడిని దర్శించుకుని భక్తులు తన్మయత్వంతో పులకించారు. సాయంత్రం లక్ష్మీనరసింహుడికి రథంగా హోమం, దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు.

YADADRI: పాత గుట్టలో వైభవంగా గరుడ వాహన సేవ

విధాత: యాదగిరిగుట్ట అనుబంధ ఆలయం పాత గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం హవనం, వేద పారాయణం పిదప స్వామివారికి గరుడ వాహన సేవను నిర్వహించారు.

శ్రీవారి వాహనమైన గరుత్మంతుడిని అధిరోహించి తిరువీధుల్లో ఊరేగిన లక్ష్మీనరసింహుడిని దర్శించుకుని భక్తులు తన్మయత్వంతో పులకించారు. సాయంత్రం లక్ష్మీనరసింహుడికి రథంగా హోమం, దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు.