Gold Rates | దేశంలో బంగారం ధరలు వరుసగా రెండో రోజు మంగళవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం రూ.55,300 పలుకుతుండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,330 వద్ద కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,450 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ. 60,480 వద్ద ట్రేడవుతున్నది. ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల పసిడి రూ.55,300 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.60,330 పలుకుతోంది. చెన్నైలో […]
Gold Rates | దేశంలో బంగారం ధరలు వరుసగా రెండో రోజు మంగళవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం రూ.55,300 పలుకుతుండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,330 వద్ద కొనసాగుతుంది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,450 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ. 60,480 వద్ద ట్రేడవుతున్నది.
ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల పసిడి రూ.55,300 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.60,330 పలుకుతోంది.
చెన్నైలో 22క్యారెట్ల పుత్తడి రేటు రూ.55,700 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,760గా ఉన్నది.
బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ.55,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,380 వద్ద కొనసాగుతున్నది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం రూ.55,300 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,330 పలుకుతున్నది. విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాల్లో ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
మరో వైపు వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్లో కిలో వెండి రూ.77,000 వద్ద ట్రేడవుతున్నది.