Gold Price | స్వల్పంగా తగ్గిన బంగారం.. నిలకడగా వెండి ధరలు.. హైదరాబాద్‌లో గోల్డ్ తులం ఎంత ఉందంటే..?
Gold Price | గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. అయితే, ఇటీవల పసిడి ధరల పెరుగులకు కాస్త బ్రేక్ పడింది. తాజాగా పుత్తడి ధరలు స్వల్పంగా తగ్గింది. అదే సమయంలో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం దేశంలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,940 చేరింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,030గా ఉన్నది. మరో వైపు కిలో వెండి ధర రూ.78,500 పలుకుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో […]

Gold Price | గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. అయితే, ఇటీవల పసిడి ధరల పెరుగులకు కాస్త బ్రేక్ పడింది. తాజాగా పుత్తడి ధరలు స్వల్పంగా తగ్గింది. అదే సమయంలో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం దేశంలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,940 చేరింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,030గా ఉన్నది. మరో వైపు కిలో వెండి ధర రూ.78,500 పలుకుతున్నది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,090గా ఉన్నది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,180 వద్ద ట్రేడవుతున్నది. ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,940 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ ధర రూ.61,030కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.56,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640గా ఉన్నది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,990 ఉన్నది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.61,080 ధర పలుకుతున్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,940కి చేరగా.. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.61,030కి చేరింది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,940 పలుకుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,030కి చేరింది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.55,940కి చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,030 వద్ద ట్రేడవుతున్నది. మరో వైపు వెండి ధరలు కిలోకు ఢిల్లీలో రూ.78,500, ముంబయిలో రూ.78,500, చెన్నైలో రూ.81,500, బెంగళూరులో రూ.81,500, హైదరాబాద్‌లో రూ.81,500, విజయవాడలో రూ.81,500, విశాఖపట్నంలో రూ.81,500 వద్ద ట్రేడవుతున్నది.