Gold – Silver Rates | మగువలకు ఊరట.. దిగివచ్చిన బంగారం ధరలు.. ఒకే రోజు రూ.2వేలు పతనమైన వెండి..!
Gold - Silver Rates | బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. నిన్న మొన్నటి వరకు పెరిగిన బంగారం ధరలు శనివారం దిగివచ్చాయి. 22 గ్రాముల బంగారంపై రూ.350 తగ్గి.. తులం రూ.55,100 పలుకుతున్నది. ఇక 24 క్యారెట్ల పసిడిపై రూ.380 తగ్గి.. రూ.60,110 వద్ద ట్రేడవుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,260కి తగ్గిది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 5,100 […]

Gold – Silver Rates | బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. నిన్న మొన్నటి వరకు పెరిగిన బంగారం ధరలు శనివారం దిగివచ్చాయి. 22 గ్రాముల బంగారంపై రూ.350 తగ్గి.. తులం రూ.55,100 పలుకుతున్నది. ఇక 24 క్యారెట్ల పసిడిపై రూ.380 తగ్గి.. రూ.60,110 వద్ద ట్రేడవుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,260కి తగ్గిది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 5,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,110కి దిగివచ్చింది.
చెన్నైలోలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.55,500 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,550 వద్ద కొనసాగుతున్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,110 వద్ద ఉన్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు దేశంలో వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఒకే రోజు ఏకంగా కిలోకు రూ.2వేలు తగ్గింది. ప్రస్తుతం కిలోకు రూ.76,400 పలుకుతున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.79,500 వద్ద కొనసాగుతున్నది.