Patang: ప్రీతి పగడాల ‘పతంగ్’.. హావా హవా లిరికల్ సాంగ్ రిలీజ్

ప్రణవ్ కౌశిక్ (Pranav), వంశీ పూజిత్, ప్రీతి పగడాల (Preethi) జంటగా రూపొందిన చిత్రం పతంగ్ (Patang). ప్రణీత్ పత్తిపాటి దర్శకత్వం వహించాడు. జోస్ జిమ్మి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి తాజాగా హామా హవా అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!