రాజాసింగ్ పీడీ యాక్ట్.. హైకోర్టు విచారణ వాయిదా

విధాత, హైదరాబాద్‌: గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై పీడీయాక్ట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్పై విచారణను వాయిదా పడింది. ఈ కేసు తదుపరి విచారణ సోమవారం మధ్యాహ్నం 2.30గంటలకు చేపడతామని ప్రకటించింది. తన భర్తపై అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టారంటూ రాజాసింగ్ భార్య హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానంలో కౌంటర్ సమర్పించింది. దాన్ని పరిశీలించిన న్యాయమూర్తి కేసును సోమవారానికి వాయిదా వేశారు.

రాజాసింగ్ పీడీ యాక్ట్.. హైకోర్టు విచారణ వాయిదా

విధాత, హైదరాబాద్‌: గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై పీడీయాక్ట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్పై విచారణను వాయిదా పడింది. ఈ కేసు తదుపరి విచారణ సోమవారం మధ్యాహ్నం 2.30గంటలకు చేపడతామని ప్రకటించింది.

తన భర్తపై అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టారంటూ రాజాసింగ్ భార్య హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానంలో కౌంటర్ సమర్పించింది. దాన్ని పరిశీలించిన న్యాయమూర్తి కేసును సోమవారానికి వాయిదా వేశారు.